Prashant Varma : సినిమాలు తీసి మీ డబ్బును వృధా చేసుకుంటారు ఎందుకు
- అశోక్ గల్లా హీరోగా వస్తున్న 'దేవకీ నందన వాసుదేవ'
- సోషల్ అండ్ మైథాలజీ ఎలిమెంట్స్ తో వసున్న అశోక్
- ట్రైలర్ లాంఛ్ కు అతిధిగా రానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తాజగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుకలో ఈ సినిమాకు కథ అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు
Also Read : Actress Kasturi : ముందస్తు బెయిల్ కోరిన పరారీలో ఉన్న నటి కస్తూరి
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రతి కథ మీద హీరో పేరు రాసి ఉంటుంది. ఈ కథపై అశోక్ పేరు రాసి ఉంది. సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మేమేదైతే అనుకున్నామో అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా అద్భుతంగా చూపించారు, నిర్మాత బాల నాకు బాగా కావాల్సిన వారు. అయన ఇండస్ట్రీలోకి వస్తాను అంటే ఎందుకు అండి వద్దు, సినిమా ఇండస్ట్రీ వద్దు, కస్టపడి సంపాదించారు. ఇటు రాకండి. మీ డబ్బును వృధా చేసుకోకండి సినీ చెప్పను. కానీ చాలా మంచి సినిమా చేయాలని చాలా వెయిట్ చేసి ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది. అశోక్, మానస అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మంచి ఫ్యామిలీ ఫిలం. లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ చూసారో సినిమా లో ఆ ఎనర్జీ ఉంటుంది. అశోక్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాలని కోరుకుంటున్నాను. అర్జున్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని, పెద్ద యాక్టర్స్ తో పనిచేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టీం ని ఎంకరేజ్ చేయండి. అందరూ కష్టపడి పని చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!