టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్.. నిర్మాణ రంగంతో పాటు సినిమాల పంపిణి రంగంలోను ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అన్నపూర్ణ సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ఇప్పుడో మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అన్నపూర్ణ తొలిసారి నాన్-తెలుగు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అయిన మలయాళంలో…
Ashokan: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్(60) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.