Ashlesha Thakur’s film Shantala First Single:అదేంటి ప్రియమణికి హీరోయిన్ అయ్యేంత కూతురు ఉందా? అని ఆలోచిస్తున్నారా? . అవును మీ అనుమానం నిజమే, నిజానికి హీరోయిన్ గా మారింది ఆమె రియల్ కూతురు కాదు రీల్ కూతురు. అసలు విషయం ఏంటంటే ప్రియమణి కుమార్తెగా ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ఆశ్లేష ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అశ్లేష ఠాకూర్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో…
“ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్”లో మనోజ్ బాజ్‌పేయి టీనేజ్ కుమార్తెగా ధృతి పాత్రతో అష్లేషా ఠాకూర్ అందరి హృదయాలను దోచుకున్నారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ఆమె పరిణతి చెందిన నటనతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులో అభయ్ వర్మతో ఆమె ముద్దు సన్నివేశం ఈ సిరీస్‌లో హైలైట్ అయిన సన్నివేశాలలో ఒకటి. అయితే ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడం సరదా కాదని 17 ఏళ్ల టీనేజర్ చెప్పుకొచ్చింది. Read Also : సీఎస్సార్… తీరే వేరు!…