నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో కన్నడ బ్యూటీ ‘అషిక రంగనాథ్’ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. కన్నడలో టాప్ హీరోస్ అయిన శివన్న, కిచ్చా సుదీప్ లాంటి స్టార్స్ పక్కన నటించిన అషిక, తెలుగులో నటించిన ‘అమిగోస్’ సినిమాతో తెలుగులో డీసెంట్ డెబ్యూనే ఇచ్చింది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత…