అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్ ల తర్వాత కర్ణాటక నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్, కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించింది. తెలుగులో డెబ్యూ మూవీ సాలిడ్ హిట్ అయ్యి అషిక తెలుగు కెరీర్ ని ఆశించిన స్థాయిలో ఫుల్ చేయలేకపోయింది. అమిగోస్…