Asha Borra Sensational Allegations on The Family Star: ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గీతగోవిందం దర్శకుడు పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సోదరుడు శిరీష్ తో కలిసి నిర్మించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మిక్స్ రివ్యూస్ అందుకుంది. దాదాపుగా క్రిటిక్స్ అందరూ…