eatal-rajender-suspended-from-asembly-this-session మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ నుంచి ఈటెల రాజేందర్ సస్పెండ్ అయ్యారు. శాసన సభలో సెప్టెంబర్ 6న మొదలైన విషయం తెలిసిందే.. అయితే ఈటెల మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీమంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్పీకర్ ను మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలు…