Mannara Chopra on AS Ravi Kumar Chowdary Kiss: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, హీరో, హీరోయిన్లుగా మన్నారా చోప్రా కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తిరగబడరా సామీ’. ఈ సినిమాకి చాలా కాలం తరువాత ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించగా డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ హీరోయిన్ మన్నారా చోప్రాకు…