యుఎస్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అమెరికా క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ అమండా అనిసిమోవాను 6-3, 7-6(3) తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఒక గంటా 34 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. రెండు సెట్లలోనూ సబలెంక సత్తాచాటారు. 17 ఏళ్ల సబలెంక ఆట ముందు 24 ఏళ్ల అమండా తేలిపోయారు. ఫైనల్‌లో సబలెంక పూర్తి ఆధిపత్యం చెలాయించి విజేతగా నిలిచారు.…
Wimbledon 2025: ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ ఉమెన్స్ విభాగంలో, టైటిల్ ఫేవరేట్ గా ఉన్న సబలెంక (Aryna Sabalenka)కు షాక్ తగిలింది. సెమిస్ లో అమెరికా ప్లేయర్ అనిసిమోవాపై ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో టైటిల్ రేసులో ఇప్పటివరకు బలమైన ఫేవరేట్ గా నిలిచిన సబలెంక, చివరకు టోర్నీని వీడాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది 3వ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగు పెట్టాలన్న కల నెరవేరలేదు. Read Also:Siddaramaiah: హైకోర్టులో సిద్ధరామయ్యకు…
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) దూసుకెళ్తున్నాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో 6-0, 6-1, 6-4తో యోషిహిటో నిషియోకా (జపాన్)పై సునాయాసంగా గెలిచాడు. అల్కరాస్ జోరు ముందు తొలి రెండు సెట్లలో తేలిపోయిన జపాన్ ఆటగాడు.. మూడో సెట్లో కాస్త పోటీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ 14 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. అల్కరాజ్ జోరు చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్…
కొత్త ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఆరంభం అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టాడు. ఈ గ్రాండ్‌స్లామ్ గెలిస్తే టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా జాకో చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్‌తో సమానంగా టైటిళ్లు 24 సాధించాడు. ఆ ఒక్కటీ గెలవాలన్న జాకో ఆశతో అతడు బరిలోకి దిగుతున్నాడు. చరిత్రకు టైటిల్ దూరంలో ఉన్న…
US Open 2024 Winner is Aryna Sabalenka: యూఎస్ ఓపెన్ 2024 మహిళల ఛాంపియన్‌గా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచింది. శనివారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 7-5, 7-5 తేడాతో సబలెంకా గెలుపొందింది. దీంతో కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సబలెంక సొంతం చేసుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకకు ఇది మూడవ గ్రాండ్ స్లామ్. Also Read: World Biggest iPhone: ప్రపంచంలోనే బిగ్గెస్ట్…
Iga Swiatek Out Form US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో అమెరికన్ల హవా సాగుతోంది. అమెరికా ప్లేయర్ ఎమ్మా నవారో ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. ఆరో ర్యాంకర్ జెస్సికా పెగులా కూడా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్ (పొలాండ్)ను జెస్సికా ఓడించింది. స్వైటెక్‌పై 6-2, 6-4తో వరుస సెట్లలో పెగులా విజయం సాధించింది. పెగులా దాటి ముందు స్వైటెక్ నిలవలేకపోయింది. సెమీస్‌లో స్టార్ క్రీడాకారిణి కరోలినా ముచోవా (చెక్…
Coco Gauff Wins US Open Tennis 2023 Title: యూఎస్ ఓపెన్ 2023 విజేతగా అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. ఆర్థర్ యాష్ స్టేడియం కోర్టులో శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకాపై 2-6, 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో 19 ఏళ్ల గాఫ్ తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సబలెంకపై తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ..…