Aryan Rajesh Sada Starring Hello World Web Series Gearing Up For Release: ప్రముఖ దర్శక, నిర్మాత, స్వర్గీయ ఇవీవీ సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేశ్ ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనా దృష్టి పెట్టాడు. జీ 5 ఒరిజినల్స్ ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్ లో రాజేశ్ ఓ కీలక పాత్ర పోషించాడు. విశేషం ఏమంటే ఇందులో సదా మరో ప్రధాన పాత్రను పోషించింది. ఆర్యన్ రాజేశ్, సదా జంటగా నటించిన ‘లీలామహల్ సెంటర్’…
ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్ నటించిన సినిమాల్లో చక్కని విజయం సాధించిన చిత్రం ‘లీలామహల్ సెంటర్’. దేవీప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో ఆర్యన్ రాజేశ్, సదా జంటగా నటించారు. ఇప్పుడీ ఇద్దరూ జీ 5 కోసం ఓ వెబ్ ప్రొడక్షన్ లో మరోసారి కలిసి నటించబోతున్నారు. నాగబాబు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక దీన్ని నిర్మిస్తోంది. ‘హలో వరల్డ్ ‘పేరుతో శివ సాయి వర్థన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.…