బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్సీబీ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లో, షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. తరువాత అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది ఎన్సీబీ. సాయంత్రం 4 గంటల సమయంలో ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న అనన్య పాండేను ఇప్పుడు ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. కొన్ని…
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గత 14 రోజుల నుండి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. నిన్న కోర్టులో విచారణకు వచ్చిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. అయితే తాజాగా ఎన్సీబీ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇంటిపై దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. నటుడు చుంకి పాండే కూతురు, అనన్య పాండే బాంద్రాలో నివాసం ఉంటున్న ఇంటిపై నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్…
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు రాగా… కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆర్యన్‌తో పాటు సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ దరఖాస్తులను కూడా నిరాకరించారు జడ్జి. Read Also : ‘కర్ణన్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు ఆర్యన్…
క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు అతని సహచరుల బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో NCB ఉన్నట్టు స్పష్టమవుతోంది.ముంబై సెషన్స్ కోర్టులో నిన్న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగినప్పుడు… అతను బయటకొస్తే సాక్ష్యాలు తారుమారైపోతాయనే ఆందోళన వ్యక్తం చేసింది NCB. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని… అది పూర్తయ్యే వరకూ ఆర్యన్‌ను విడుదల చేయవద్దని NCB కోరింది. రైడ్ జరిగినప్పుడు ఆర్యన్…
ముంబై క్రూయిజ్‌షిప్ కేసులో ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుపుతోంది న్యాయస్థానం. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది న్యాయస్థానం. దీంతో నాలుగోసారి బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఆర్యన్ తరపు న్యాయవాది. అయితే, ఈ కేసులో ఎన్‌సీబీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది ఎన్‌సీబీ. ఈ కేసులో అరెస్టైన మిగతావారిలాగే ఆర్యన్‌ఖాన్‌కు కూడా సంబంధం ఉందని వాదనలు వినిపించింది. ఆర్యన్‌ఖాన్‌ను, మిగతావారిని వేరు చేసి చూడలేమని చెప్పింది ఎన్సీబీ.…
ముంబై క్రూయీజ్ డ్రగ్స్ పార్టీ కేసులో… బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. అతని బెయిల్ పిటిషన్‌ను కోర్టు మూడో సారి తిరస్కరించింది. శుక్రవారం వరకు ఆర్యన్‌ను తమ కస్టడీలోనే ఉంచాలన్న ఎన్సీబీ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది న్యాయస్థానం. స్టేట్మెంట్ సమర్పించాలని ఆదేశించింది.డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు.. మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో అతను మరో మూడ్రోజులు జైల్లోనే ఉండనున్నాడు. నార్కొటిక్స్ కంట్రోల్…
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో హాజరుపరిచింది ఎన్సీబీ.. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు పారేస్తూ.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆర్యన్ ఖాన్ తో పాటు 7 గురిని.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆర్యన్ ఖాన్‌ను ఇన్నిరోజులు పాటు విచారించిన అవసరంలేదంటూ ఆయన తరుపున న్యాయవాది చెప్పిన…
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్‌సీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఎన్‌సీబీ కోర్టు. ఈనెల 7 వరకు ఆర్యన్ కస్టడీలో ఉంచాలని ఎన్‌సీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఆర్యన్ ఖాన్ మరో మూడు రోజుల పాటు కస్టడీలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడిలో ఎన్‌సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్…
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నందుకు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సిబి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శనివారం రాత్రి గోవా వెళ్లే క్రూయిజ్ లైనర్‌లో జరిగిన పార్టీలో దాడి చేసి 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసింది.…