ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ట్విస్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై క్రూయిజ్‌షిప్ కేసులో ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుపుతోంది న్యాయస్థానం. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది న్యాయస్థానం. దీంతో నాలుగోసారి బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఆర్యన్ తరపు న్యాయవాది. అయితే, ఈ కేసులో ఎన్సీబీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది ఎన్సీబీ.
ఈ కేసులో అరెస్టైన మిగతావారిలాగే ఆర్యన్‌ఖాన్‌కు కూడా సంబంధం ఉందని వాదనలు వినిపించింది. ఆర్యన్‌ఖాన్‌ను, మిగతావారిని వేరు చేసి చూడలేమని చెప్పింది ఎన్సీబీ. ఇప్పటివరకు క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో 20మందిని అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు. గతవారం ఆర్యన్ ఖాన్‌కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. అక్టోబర్ 8న దాఖలు చేసిన ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు మరోసారి బెయిల్‌పై విచారణ జరుపుతున్న న్యాయస్థానం.. ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
- Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
- Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
తాజావార్తలు
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే..
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!