Home
Aryan Khan
Aryan Khan News
-
ఆర్యన్ అరెస్ట్ తర్వాత షారూఖ్‌ను పరామర్శించిన సల్మాన్
ఇటీవల ముంబైలో షిప్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఇప్పటికీ ఎన్‌సిబి అధికారుల అదుపులోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆదివారం షారూఖ్‌ని కలసి పరామర్శించారు. షారుఖ్ ఇంట్లో సల్మాన్ దాదాపు గంట టైమ్ స్పెండ్ చేశాడు. ఆర్యన్ అరెస్టుకు సంబంధించి షారూఖ్ ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్, షారూఖ్ మంచి… -
డ్రగ్స్ కేసు: షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్…
డ్రగ్స్ కేసులో ఈరోజు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని 5 ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు ఉదయం నుంచి ప్రశ్నించారు. ఆర్యన్ సెల్‌ఫోన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. డ్రగ్స్ పెడ్లర్స్‌తో ఆర్యన్ అనేకమార్లు వాట్సప్ ఛాటింగ్ చేసినట్టుగా… -
డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అదుపులోకి తీసుకుంది. ముంబై తీరంలో అధికారులు క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్ని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. ఆర్యన్ ఖాన్‌పై ప్రస్తుతానికి ఎలాంటి ఆరోపణలు లేవని, ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేయలేదని ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో…
తాజావార్తలు
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!