ఆర్యన్ ఖాన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ముంబైలోని ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు రాగా… కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆర్యన్‌తో పాటు సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ దరఖాస్తులను కూడా నిరాకరించారు జడ్జి.
Read Also : ‘కర్ణన్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
ఆర్యన్ ఖాన్ బెయిల్ దరఖాస్తును ముంబై నగర సివిల్, సెషన్స్ కోర్టు ఎన్‌డిపిఎస్ కోర్టు అదనపు సెషన్ జడ్జి వివి పాటిల్ ముందు సమర్పించారు. స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) కోర్టు అక్టోబర్ 14 న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ఆర్డర్ రిజర్వ్ చేసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2:45 గంటలకు తీర్పును ప్రకటించింది. ఆర్యన్ ఖాన్ న్యాయ బృందం ఇప్పుడు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించనుంది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) బృందం అక్టోబర్ 2 న గోవాకు వెళుతున్న క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ఒక బృందాన్ని అరెస్టు చేసింది. ఆర్యన్, ఇతర నిందితులపై ఎన్‌డిపిఎస్ చట్టం సెక్షన్ 8 (సి), 20 (బి), 27, 28, 29, 35 కింద కేసులు నమోదు చేశారు. ఆర్యన్, అర్బాజ్ ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా, మున్మున్ ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!