Aravind Swamy:అందాల నటుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళపతి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనఆయన .. బొంబాయి, రోజా లాంటి సినిమాలతో మణిరత్నం ఫేవరేట్ హీరోగానే కాకుండా తెలుగువారికి కూడా అందాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Arvind Swamy: సినీ ప్రపంచంలో ఇలాంటి స్టార్లు ఎందరో ఉన్నారు, వారు నటనలో మాత్రమే కాకుండా వ్యాపారంలో కూడా చాలా పేరు సంపాదించారు. అయితే కెరీర్ ప్రారంభంలో అద్భుతమైన చిత్రాలను అందించిన నటుడు తాను 30 ఏళ్ల వయసులోనే చాలా పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు.
యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే కొరటాల శివ చిత్రానికి ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతే కాదు దాని విడుదల తేదీనీ నిర్మాతలు ప్రకటించేశారు. దాంతో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతోందట. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సైతం కారోనా కారణంగా వాయిదా పడటంతో ఈ సమయాన్ని ఎన్టీయార్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు కేటాయించాడని…