Director Lakshmi Dheeptha: సినీ పరిశ్రమలో వేధింపుల పదం తరచూ వినపడుతూనే ఉంటుంది.. టాప్ హీరోయిన్లు సైతం.. తమకు కూడా ఆ వేధింపులు తప్పలేదు.. కమిట్‌మెంట్లు అడిగారు.. ఒంటరిగా గెస్ట్ హౌస్‌కు రమ్మన్నారు.. ఎవరూ లేకుండా ఏకాంతంగా వచ్చి కలువు.. ఇలాంటివి విషయాలను కొన్ని సందర్భాల్లో బయటపెట్టారు.. కొన్ని వేదికలపై.. ప్రత్యేక ఇంటర్వ్యూల్లో.. అడిగిన ప్రశ్నలకు కావొచ్చు.. తమకు ఎదురైన అనుభవాలను పంచుకునే క్రమంలో కావొచ్చు.. ఆ విషయాలను సైతం వెల్లడిస్తున్నారు.. అయితే, ఇక్కడ మాత్రం సీన్…