యదార్ధ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరు తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాదించాయి. శివపుత్రుడు, వాడే – వీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి.తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు 18 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో అచలుడు అనే చిత్రాన్ని ప్రారంభించాడు సూర్య . సగభాగం…
తమిళ స్టార్ ధనుష్ ఒక వైపు నటిస్తూనే దర్శకుడిగా ఓ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా 2017లో వచ్చిన పా పాండి. కమర్షియల్ గా పర్లేదు అనిపించుకున్న ఈ సినిమా క్రిటిక్స్ నుండి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్న ధనుష్ దాదాపు 7 ఏళ్ల తర్వాత రాయన్ సినిమాకు డైరెక్ట్ చేసాడు. సందీప్ కిషన్, కాళిదాసు జయరాం, సెల్వ రాఘవన్, SJ సూర్య…