స్వీటీ అనుష్క శెట్టి గురించి పరిచయం అవసరం లేదు తెలుగు లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క.తెలుగులో కొందరి మినహా అందరి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గు�
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ బెస్ట్ గా నిలిచిపోయిన చిత్రం అరుంధతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులనుంచి నీరాజనాలు అందుకొంది. స్వీటీ జేజమ్మగా అందరి మనస్సులో కొలువుండిపోయింది. ఇక అయి సినిమా విడుదలై నిన్నటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ స�