‘హీరో’ సినిమాతో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘అశోక్ గల్లా’. మొదటి సినిమాతోనే కుర్రాడు బాగున్నాడు, చాలా యాక్టివ్ గా ఉన్నాడు అనే పేరు తెచ్చుకున్న అశోక్ గల్లా కొత్త సినిమా లాంచ్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా సినిమాలని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ తో, శ్రీలలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యింది. ప్రశాంత్ కథని అరుణ్ జంద్యాల డైరెక్ట్…