Home
Artificial Intelligence
Artificial Intelligence News
-
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
ఇంటి పరిసరాలు, వంటిల్లు, బాత్రూమ్లను శుభ్రం చేసి చెత్తను బయట పడేసే పనులను మనకు బదులుగా ఒక హ్యూమనాయిడ్ రోబోట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో దృశ్యంలా అనిపించినప్పటికీ, అమెరికాలో ఈ సేవలు నిజంగానే అందుబాటులోకి వచ్చాయి. ‘టావ్ రోబోటిక్స్’ అనే అమెరికన్ స్టార్టప్ హ్యూమనాయిడ్ రోబోల ద్వారా గృహ శుభ్రత సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ సీఈఓ అలెగ్జాండర్ కోచ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియో… -
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
Bengaluru Crime: "ప్రతి నేరం వెనకా ఒక మాస్టర్‌మైండ్ ఉంటాడు.. కానీ ఆ మాస్టర్‌మైండ్ వెనక ఒక అనుచరుడో, నమ్మకస్తుడైన మిత్రుడో ఉంటాడు. కానీ.. బెంగళూరులోని కె.ఆర్. పురం పరిధిలో జరిగిన దారుణ త్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడు కెన్నెత్ (25) వెనక ఉన్న ఆ నమ్మకస్తుడు గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఆ సహచరుడు మనిషి కాదు.. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్! వినడానికే వింతగా, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ… -
China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
China: సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ (AI) సాంకేతికతల భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ నేపథ్యంలో చైనా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. అత్యాధునిక AI టెక్నాలజీలు, సెమీకండక్టర్ చిప్ డిజైన్లు, సంబంధిత సాంకేతికతల ఎగుమతిపై మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చైనా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ టెక్నాలజీ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ… -
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
Mana Jampala: సాధారణంగా 12 ఏళ్ల పిల్లలు ఏం చేస్తారు? స్కూల్ హోంవర్క్, ఆటలు, స్నేహితులతో సరదాగా గడపడం.. వంటివి చేస్తారు. కానీ, కెనడాలోని బ్రిటీష్ కొలంబియా (కెలౌనా)కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ‘మాన జంపాల’ మాత్రం వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూనే.. ఏకంగా మూడు దేశాల్లో విస్తరించిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ కంపెనీని నడుపుతోంది. గ్లోబల్ లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అత్యంత పిన్న వయస్కురాలైన ఏఐ ఫౌండర్లలో మాన ఒకరిగా నిలిచింది.… -
Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
Noam Shazeer: గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామ్రాజ్యానికి ఊహించని షాక్ తగిలింది. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, గూగుల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జెమిని AI’ మోడల్స్ కో-లీడ్ నోమ్ షాజీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గూగుల్‌కు గుడ్‌బై చెప్పేసి, చాట్‌జీపీటీ సృష్టికర్త అయిన ప్రత్యర్థి సంస్థ ‘ఓపెన్ AI’ గూటికి చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటిస్తూ.. ఓపెన్ AI అద్భుతమైన బృందంతో కలిసి పనిచేసేందుకు ఎంతో… -
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
Top AI Courses in 2026: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న మాయా ప్రపంచం ఇది! పరిశ్రమలను సమూలంగా మార్చేస్తూ, సరికొత్త కెరీర్ అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్న ఈ ఏఐ రేసులో అందరికంటే ముందుండాలనే ఆత్రుత ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ఈ పోటీ ప్రపంచంలో ముందంజలో ఉండాలంటే ఏఐ కోర్సులు నేర్చుకోవడం ఇప్పుడు అత్యంత అవసరం! హెల్త్‌కేర్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రతి రంగంలో ఏఐ నిపుణులకు డిమాండ్ భారీగా పెరగడంతో..… -
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
Jobs : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి మాట్లాడినప్పుడల్లా చాలామందికి మొదట గుర్తొచ్చేది ఉద్యోగాల గురించే. గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా AI వినియోగం పెరగడంతో ఉద్యోగాల భవిష్యత్తుపై చర్చలు మరింత పెరిగాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గించడం, కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వంటి పరిణామాలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే మరోవైపు కొన్ని రంగాల్లో ఉద్యోగాల డిమాండ్ పెరుగుతుండటం కూడా ఆసక్తికరంగా మారింది. నిజానికి AI ఒక సాధనం మాత్రమే. అది కొన్ని పనులను వేగంగా… -
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
Career Growth : కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న నేటి యుగంలో, ఉద్యోగాల స్వరూపం , నియామక ప్రక్రియలు వేగంగా మారిపోతున్నాయి. నేటి యజమానులు కేవలం బట్టీ పట్టిన సమాచారం కోసమో, పరిమిత సాంకేతిక నైపుణ్యాల కోసమో అభ్యర్థులను ఎంపిక చేయడం లేదు. విశ్వవిద్యాలయాలు, బ్యాంకులు , ఆస్తి నిర్వహణ సంస్థల వంటి రంగాలలో నియామకదారులు ఇప్పుడు సరికొత్త ఆలోచనా విధానం ఉన్నవారికే పెద్దపీట వేస్తున్నారు. ఏఐని ఉపయోగించుకుంటూ నిరంతరం నేర్చుకోగల, మారుతున్న పరిస్థితులకు… -
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
కరోనా మహమ్మారి తర్వాత ఐటీ , కార్పొరేట్ రంగాలలో వర్చువల్ ఆన్లైన్ ఇంటర్వ్యూల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లో కూర్చొనే ఉద్యోగాలు సాధించే ఈ పద్ధతి అభ్యర్థులకు ఎంత వీలుకల్పించిందో, అంతే స్థాయిలో మోసాలకు కూడా దారితీస్తోంది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఇంటర్వ్యూలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువైంది. అభ్యర్థులు తమ సొంత నైపుణ్యాలతో కాకుండా, టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు కొట్టేయాలని చూస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రాక్సీ ,… -
Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
Tech Layoffs 2026: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రాకతో పరిస్థితి తారుమారైంది. గ్లోబల్ టెక్ కంపెనీలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుని, ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చుల్ని తగ్గించుకోవడానికి లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ఏడాది మే నెల తొలి రెండు వారాల్లోనే ఏకంగా 25,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. Layoff.fyi గణాంకాల ప్రకారం, PayPal 4,700 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా, ఆ…
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..