AI Video: సాధారణ భారతీయ కుటుంబం జన్మదిన వేడుక జరుపుకుంటున్నట్లు కనిపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ టేబుల్‌పై కేక్ పెట్టడం, ఓ పురుషుడు కొవ్వొత్తిని ఊదడం, పిల్లలు చప్పట్లు కొట్టడం లాంటి సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. మొదట చూస్తే ఇది నిజమైన హోమ్ వీడియో అనిపిస్తుంది. కానీ, నిజానికి ఇది కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందించిన నకిలీ వీడియో. ఈ వీడియోను Flux Pro…