AI Video: వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియో.. వీడియో వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Video: సాధారణ భారతీయ కుటుంబం జన్మదిన వేడుక జరుపుకుంటున్నట్లు కనిపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ టేబుల్‌పై కేక్ పెట్టడం, ఓ పురుషుడు కొవ్వొత్తిని ఊదడం, పిల్లలు చప్పట్లు కొట్టడం లాంటి సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. మొదట చూస్తే ఇది నిజమైన హోమ్ వీడియో అనిపిస్తుంది. కానీ, నిజానికి ఇది కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందించిన నకిలీ వీడియో.
ఈ వీడియోను Flux Pro with Seedance అనే ఏఐ మోడల్‌తో రూపొందించారు. ఇది “అత్యంత సాదాసీదా హోమ్ వీడియో” స్టైల్‌ను లక్ష్యంగా తీసుకుని రూపొందించబడింది. అయితే, ఈ వీడియోలోని కొన్ని చిన్న చిన్న లోపాలు దీని అసలు వీడియో కాదని చెప్పవచ్చు. ఈ వీడియో అసలైనది కాదని చెప్పే కొని సూచనలు ఏంటంటే..
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
Hyderabad: ఇంటి దొంగ దొరికిందోచ్.. బెట్టింగ్‌కి బానిసై అన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ సోదరి..
*మహిళ రెండు చెవుల్లో రెండు భిన్నమైన ఇయర్ రింగ్స్ ధరించింది.
* కొవ్వొత్తి ఆర్పిన తర్వాత మరింత ప్రకాశవంతంగా కనిపించింది.
* వెనుక ఉన్న బాలుడు ఒక చేతితోనే చప్పట్లు కొడుతున్నాడు.
* పురుషుడి టీ-షర్ట్‌పై ఉన్న అక్షరాలు అర్ధం లేనివిగా ఉన్నాయి.
* ఆ మగ వ్యక్తి పట్టున్న కార్డ్‌బోర్డ్ బాక్స్, కేక్ టేబుల్‌పై పెట్టిన తర్వాత మాయమైంది.
Viral Video: స్టేటస్ లేక పిచ్చా..? చాండిలియర్‌గా ఫెరారీ కార్ ఏంటి భయ్యా..!
ఈ వీడియో నకిలీ అయినప్పటికీ.. ఇది ఏఐ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెబుతుంది. నిజమైన వీడియోలేనా? కృత్రిమ మేధస్సు సృష్టించిందా? అనే తేడాను గుర్తించడం కష్టమవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్ల రియాక్షన్లు భిన్న రకాలుగా ఉన్నాయి. నమ్మలేకపోతున్నా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో, ఇక మనం అయిపోయాం అంటూ స్పందించారు. ఇంకొందరు ఏఐ రూపొందించిందని అసలు అనుకోలేదని కామెంట్ చేస్తున్నారు.
This is not a real home video 🤯
We can generate AI videos that look like they were filmed on a shitty old camcorder or outdated phone.
You're no longer limited to crisp, cinematic outputs – we're about to see an explosion in the types of videos made with AI. pic.twitter.com/DdPivAGyky
— Justine Moore (@venturetwins) July 15, 2025
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?