ప్రేమకథలకు చిత్రసీమలో తిరుగులేదు అంటూ ఉంటారు. లవ్ స్టోరీస్ లో కాసింత కొత్తదనం కనిపించినా జనానికి ఎక్కేస్తుందనీ సినీజనం చెబుతుంటారు. పరిశీలించి చూస్తే మన చుట్టూనే బోలెడు వరైటీ లవ్ స్టోరీస్ దొరుకుతాయనీ అంటారు. బాలీవుడ్ జనం పరిశీలిస్తున్నారో లేదో కానీ, వాళ్ళ సినీజనాల్లోనే ఓ విచిత్రప్రేమ కథ సాగుతోంది. అందులో నాయకానాయికలు ఎవరంటే హృతిక్ రోషన్, అతని మాజీ భార్య సుజానే ఖాన్ అనే చెప్పాలి. వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 14 ఏళ్ళు కాపురం…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్ 2014 లో విడాకులు తీసుకొని విడిపోయింది సంగతి తెలిసిందే. అప్పటినుంచి కృతికి ఒంటరిగా ఉంటున్నాడు. ఇక హృతిక్ తరువాత సుసానే, నటుడు అర్స్లాన్ గోనితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. హృతిక్ నుంచి విడికిపోయిన ఆమె ఎక్కడ కనిపించినా అర్స్లాన్ గోనితోనే కనిపిస్తుండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక తాజాగా సుసానే, తన ప్రియుడు అర్స్లాన్ గోని బర్త్ డే విషెస్ ని…