జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఈ కీలాడి లేడీ కారులో ఎక్కింది. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ బెదిరించి డబ్బులు గుంజుతుంది..
బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచిన ఆనందం పల్లవి ప్రశాంత్ కి అస్సలు దక్కలేదు. అనూహ్యంగా అతడు అరెస్ట్ అయ్యాడు. డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియో ఎదుట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు.. పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ ని ధ్వంసం చేశారు. బయట గొడవగా ఉందని పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి పంపించారు. అయితే పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు.దీంతో పల్లవి ప్రశాంత్…
కొంత మంది వింత చేష్టలతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. మందు తాగి నానా హంగామా చేస్తుంటున్నారు. నడి రోడ్డుపైనే నిలబడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు నార్కోటెట్ సిబ్బంది కలిసి సుమారు వంద కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి ఘటనలో 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద, గిరిజన ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
బుల్లి తెర యాంకర్ సుమ కొడుకు రోషన్ గురించి పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బబుల్ గమ్ సినిమా తో తెలుగులో ఆరంగ్రేటం చేశారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.. గత కొన్ని రోజులుగా రోషన్ బుల్లి తెరపై పలు కార్యక్రమాల్లో పాల్గొంటు మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు.. ఇదిలా ఉండగా రోషన్ వెళ్తున్న కారును పోలీసులు అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేసినట్లు ఓ వార్త సోషల్…
అఫ్జల్ గంజ్ పోలీసులు టీఎస్ న్యాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి అంతర్ రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశామని హైదరాబద్ సీపీ సందీప్ సాండిల్య తెలిపారు.
తిరుపతి జిల్లాలో అనేక చోట్ల బైక్, ఇళ్ళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నా.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గర నుంచి నలభై లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు
ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ మరియు డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా అందరికీ సపరచితమే.. హౌస్ లో తన బోల్డ్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది… అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే…