మెగా పవర్ రామ్ చరణ్ ఈ ఏడాది ఆరంభంలో కాస్త చేదు ఫలితాన్ని ఇచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ కు మెగాభిమానులను నిరుత్సహపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమాను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో చేస్తున్నాడు. ఉత్తరాంధ్ర నేపథ్య
AR Rahaman : ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కి మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ లో రెహమాన్‌కి పురస్కారం లభించింది.
ఉలగనాయగన్ కమల్ హాసన్,భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో 1996 లో వచ్చిన చిత్రం భారతీయుడు. వ్యవస్థల్లో కురుకుపోయిన అవినీతిని అంతమొందించి, సామాన్యుడికి న్యాయం చేసేందుకు భారతీయుడు చేసిన పోరాటాలకు అటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. భారీ బడ్జెట్ �
ధనుష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం రాయన్. తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ భాషలలో రానుంది. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా రానున్న జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ధనుష్ �