ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్స్ తో ఆర్మీ ఉద్యోగాలు పొందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ ఉద్యోగాలు సాధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. నివాస దృవీకరణ పత్రాల కోసం యూపి, రాజస్థాన్ కు చెందిన వారు గ్రామాల్లో ఎవ్వరిని ఆశ్రయించారనే దాని పై పోలీసులు దృష్టిసారించారు. అప్పుడు పనిచేసిన సర్పంచ్ లు,ఇతర ప్రజాప్రతినిధుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.…
Indian Army Group C Recruitment 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (DG EME) గ్రూప్ C పోస్టుల నియామక ప్రకటనను జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సైనిక బేస్ వర్క్‌షాప్స్, స్టాటిక్ వర్క్‌షాప్స్‌లో మొత్తం 625 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ గ్రూప్ C పోస్టుల ద్వారా అర్హతగల అభ్యర్థులకు భారత సైనిక దళంలో పని…
ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్… కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఇక ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://joinindianarmy.nic.in/ ద్వారా అక్టోబర్ 26లోపు అప్లై చేసుకోవాలి.. మొత్తం ఖాళీలు.. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ కేటగిరీల్లో 7 చొప్పున పోస్టులు…
కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సదరన్ కమాండ్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్‌మెంట్‌తోవాషర్‌మెన్, కుక్, గార్డెనర్, లేబర్ వంటి పోస్టులను మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద భర్తీ చేయనున్నారు.. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.hqscrecruitment.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా,…