Srilanka Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ద్వీప దేశం శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఆహార, మందులు, ఎరువులు, ఇంధన కొరత ఎక్కువైంది. ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇంధన సమస్యల కారణంగా శ్రీలంకలో రెండు వారాల పాటు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాయాలు మూసేయాని అధికారులు ఆదేశాలు జా�