యంగ్ హీరో శ్రీవిష్ణు విలక్షణమైన కాన్సెప్ట్‌లతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా తేజ మర్ని దర్శకత్వంలో “అర్జున ఫాల్గుణ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ట్రైలర్ ప్రారంభంలో గ్రామం అందాలు, శ్రీవిష్ణులోని కామెడీ యాంగిల్ తో వినోదాత్మకంగా ఉంది. శ్రీవిష్ణు, ఆయన స్నేహితుల గురించి సుబ్బరాజు విచారిస్తున్న లాడ్జ్ సీక్వెన్స్ ఫన్నీగా ఉంది. ఇక ఈ గ్రూప్ యంగ్ టైగర్…