సరిగా ముప్పై ఐదేళ్ళ క్రితం వెంకటేశ్, అర్జున్, రాజేంద్రప్రసాద్ – ముగ్గురూ వర్ధమాన కథానాయకులుగా అలరిస్తున్నారు. వెంకటేశ్ అప్పుడప్పుడే ఆకట్టుకుంటున్నారు; అర్జున్ తనదైన యాక్షన్ తో అలరిస్తున్నారు; ఇక రాజేంద్రప్రసాద్ నవ్వుల పువ్వులు పూయిస్తూ సాగుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే అది తప్పకుండా జనాన్ని ఇట్టే కట్టిపడేసేలా ఉండాలి కదా! అందుకోసం హిందీలో ఘనవిజయం సాధించిన ‘నసీబ్’ను ఎంచుకున్నారు నిర్మాతలు టి.సుబ్బరామిరెడ్డి, పి.శశిభూషణ్. వారి ‘మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కిన తొలి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభం అయింది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. లీడ్ పెయిర్ విశ్వక్, ఐశ్వర్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మా…
చిత్రవిచిత్రాలకు నెలవు చిత్రసీమ. ఇక్కడ ఒకటి కావాలని వచ్చి, మరోటి అవుతూ ఉంటారు. ఒకలా ఓ సారి వెలుగులు విరజిమ్మి, మరోలా ఇంకోసారి తళుక్కుమనే వారికీ ఇక్కడ కొదువే లేదు. అలా వెలుగొందుతున్నవారిలో ఓ నాటి నటి, ఈ నాటి మేటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గురించి తప్పకుండా చెప్పుకోవాలి. సరిత పలుకుతో ఈ నాటికీ మురిపిస్తున్న చిత్రాలెన్నో వస్తున్నాయి. తాజాగా వచ్చిన ‘సర్కారువారి పాట’లోనూ నదియాకు సరిత గళవిన్యాసాలు అలరించాయి. సరిత పదహారణాల తెలుగమ్మాయి. ఆమె…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా తన 7వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రానికి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే బ్యూటీఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అర్జున పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు విద్యా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ మాస్ చిత్రాలతో…