రణబీర్ కపూర్, అలియా భట్ జంట ముంబైలో ఓ అదిరిపోయే ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటి విలువ ఏకంగా 350 కోట్లు అట! ముంబైలోని సినీ ప్రముఖుల ఇళ్లల్లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైనదని చెబుతున్నారు. వాళ్ల పాత కృష్ణరాజ్ బంగ్లా ప్లేస్‌లోనే ఈ కొత్త ఇల్లు కట్టారు. ఈ ఆరు అంతస్తుల బిల్డింగ్ చూడటానికి సంప్రదాయంగా, లోపల మాత్రం లేటెస్ట్ ఫీచర్లతో ఉంది. చిన్నపాటి భూకంపం వచ్చినా తట్టుకునేంత స్ట్రాంగ్‌గా దీన్ని కట్టారట. ఇంటి కోసం…