‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి ‘హిట్ 2’ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీ క్లైమాక్స్ లో ‘హిట్ 3’ హీరోని చూపిస్తామని ప్రమోషన్స్ లో చెప్పిన చిత్ర యూనిట్, ‘హిట్ 3’లో ‘నాని’ హీరోగా ఉంటాడు అని రివీల్ చేశారు. ‘హిట్ 2’ క్లైమాక్స్ లో వచ్చిన ఈ సీన్, నాని ఫాన్స్ లో జ