Home
Arjun Sarja
Arjun Sarja News
-
Arjun Sarja: నా కూతురి జోలికొస్తే ఊరుకోను.. యాక్షన్ కింగ్ అర్జున్ ఫైర్!
Arjun Sarja: తన పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారంపై సీనియర్ నటుడు అర్జున్ సర్జా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన కూతురి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అర్జున్ స్పష్టం చేశారు. ఇటీవల అర్జున్ చిన్న కుమార్తె అంజనా వివాహం ఘనంగా జరిగిన సంగతి… -
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
ఓటీటీలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ‘మా ఊరి పొలిమేర’. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన ‘పొలిమేర 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చేతబడి, క్షుద్ర పూజలు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. అయితే ఈసారి రేంజ్ మారింది.. ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ‘పొలిమేర 3’ ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్… -
Action King Arjun: ‘పాలిటిక్స్ అంటే పైసల గేమ్.. నా దగ్గర అంత డబ్బు లేదు’ పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ అర్జున్ క్లారిటీ!
Action King Arjun: సినీ ఇండస్ట్రీలో ‘ఒక్కే ఒక్కడు’ సినిమాతో వన్ డే సీఎంగా వెండితెరపై సంచలనం సృష్టించిన యాక్షన్ కింగ్ అర్జున్.. తన రియల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ (Blast) మూవీ ప్రెస్ మీట్ ఈవెంట్లో పాల్గొన్న అర్జున్.. రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నానో… -
Arjun : ఇండస్ట్రీపై కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నాను..
దర్శక దిగ్గజం శంకర్ అంటే ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఒక బ్రాండ్. అయితే ఆయనను స్టార్ డైరెక్టర్గా మార్చిన సినిమా, అర్జున్ను ‘యాక్షన్ కింగ్’గా నిలబెట్టిన సినిమా మాత్రం ‘జెంటిల్మేన్’. ఈ సినిమా విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ ఆ మేజిక్ తగ్గలేదు. అయితే, ఈ సినిమా వెనుక ఒక స్టోరీ ఉందని అర్జున్ సర్జా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. Also Read : Santosh Sobhan : మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన… -
Arjun Sarja: నటుడు కావడం మా నాన్నకు ఇష్టం లేదు.. అర్జున్ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!
Arjun Sarja: యాక్షన్ కింగ్గా తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన నటుడు అర్జున్ సర్జా. తాజాగా ఆయన తన కూతురు ఐశ్వర్య అర్జున్ను హీరోయిన్గా వెండి తెరపై పరిచయం చేస్తూ ‘సీతా పయనం’ అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ నేపథ్యంలో జరిగిన ‘సీతా పయనం’ ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాన్నగారి పేరు… -
Top Headlines @1PM : టాప్ న్యూస్
14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..! తెలుగు చిత్రసీమలో మరోసారి సినీ అవార్డులతో వేదిక వెలుగులు నింపనుంది. 14 సంవత్సరాల విరామం తర్వాత ఉత్తమ తెలుగు సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డులను ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గద్దర్ గారి పేరుతో ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం ఒక మహత్తరమైన గౌరవంగా భావిస్తున్నారు తెలంగాణ సినీ ప్రేమికులు. ఈ… -
Seetha Payanam: తండ్రి డైరక్షన్లో హీరయిన్గా ఎంట్రీ ఇస్తున్న కూతురు.. టీజర్ రిలీజ్..!
Seetha Payanam: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతా పయనం’. ఈ చిత్రంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తున్నది. అర్జున్ కుమార్తెకు ఇది హీరోయిన్గా తొలి సినిమా. మరోవైపు హీరోగా నిరంజన్ సుధీంద్ర నటిస్తున్నాడు. ఆయన ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర సోదరుడి కుమారుడు. ఈ సినిమాను శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై అర్జున్ సర్జా స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విడుదలైన టీజర్కు మంచి స్పందన… -
Iddaru: రిలీజ్కు రెడీ అయిన కళాతపస్వి కె విశ్వనాథ్ చివరి సినిమా.. ఎప్పుడంటే?
యాక్షన్ కింగ్ అర్జున్, జె డి చక్రవర్తి కాంబినేషన్లో డి. ఎస్. రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మాతగా ఎస్ ఎస్ సమీర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇద్దరు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ నేడు జరిగింది. ఈ సినిమా ఈనెల 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సోనీ చరిష్టా మాట్లాడుతూ అర్జున్, చక్రవర్తి సినిమాలో నాకు… -
Martin: వారంలో రిలీజ్.. నిర్మాతపై హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు!
కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్తో ప్రపంచ స్థాయిలో రూపొందుతున్న మార్టిన్ సినిమా గురించి స్వయంగా దర్శకుడు ఎ.పి. అర్జున్ స్వయంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 11న విడుదల కానున్న సినిమా అదే రోజు రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హీరో ధృవ సర్జా, నిర్మాత ఉదయ్ మెహతాతో సహా అందరూ దీనిని పాన్ వరల్డ్ సినిమా అని పిలుస్తున్నారు. అయితే ఈ… -
Aishwarya: నటుడి కొడుకుని సైలెంటుగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరో కూతురు
ఎప్పటినుంచో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య.. కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
AP Assembly Winter Session: డిసెంబర్ 5 నుంచి శీతాకాల సమావేశాలు.. పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై చర్చ!
ట్రెండింగ్
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!