నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ విజయంతి సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా నిర్ధారించబడింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర