Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన తన మొదటి సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన సెకండ్ సినిమాగా అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తీసి సక్సెస్ కొట్టారు. తర్వాత సినిమాగా రణబీర్ కపూర్‌తో యానిమల్ వంటి సెన్సేషనల్ సినిమా తీసిన రణబీర్ కెరీర్‌లోనే సూపర్ హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో స్పిరిట్…