Animal Arjan Vailly Song : అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు పాటలు విడుదల కాగా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఫోర్త్ సింగిల్ ‘అర్జన్ వాయ్లీ’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.…