3 Indians Died in USA: అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ వణికిస్తోంది. మంచు తుఫాన్ ధాటికి ఇప్పటికే అక్కడ 60 మందికి పైగా మరణించారు. తూర్పు రాష్ట్రాలు ఈ మంచు తుఫాన్ ధాటికి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా న్కూయార్క్ స్టేట్ లో మనుషులు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే మంచు తుఫాన్ ధాటికి ముగ్గురు భారతీయులు �