ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నిన్న క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. గ్లామర్ ప్రపంచంలోని సెలబ్రిటీలు తమ ఫోటోలను, క్రిస్మస్ సందర్భంగా జరుపుకున్న సెలెబ్రేషన్స్ ను వారి అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అదే సమయంలో హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండే తన ట్విట్టర్ ఖాతాను తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సింగర్ చెప్పా పెట్టకుండా ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడంతో అభిమానులకు షాక్ ఇచ్చే విషయం. బహుశా అరియానా సైబర్ బెదిరింపుకు గురయ్యి ఉంటుందని, అందుకే ఆమె…