Ari Trailer : అనసూయ మెయిన్ రోల్ చేస్తూ వస్తున్న మూవీ అరి. ఇందులో సాయికుమార్ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నాడు. మనిషిలోని ఎమోషన్స్, కోరికలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీసినట్టు తెలుస్తోంది. జయశంకర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మనుషులకు ఉన్న కోరికలను తీర్చబడును అనే కాన్సెప్టుతో తీసినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్పాలని అంటున్నారు. ఒక్కొక్కరికి ఉన్న కోరికలను బయట…
ఆర్. వి. రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దీనిని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను ”కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2” చిత్రాలతో ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ గమనిస్తే, అరిషడ్వర్గాలను జయించిన వారే మహనీయులు…