Peddi Release Date: ఆస్కార్ అవార్డు విజేత, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ 59వ పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ టీమ్ స్పెషల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌ను సర్పైజ్ చేసింది. తాజాగా పెద్ది టీమ్ ఏఆర్ రెహమాన్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆయన నుంచి మరో సింగిల్ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ఈ పోస్టర్‌లో పేర్కొంది. ఉప్పెన ఫేం బుచిబాబు సానా…