తలైవా రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “ముత్తు” అక్కడ విడుదలై అద్భుతమైన విషయం సాధించింది. దీంతో అప్పటి నుంచి జపాన్ లో కూడా రజినీకి అభిమానగణం భారీగానే ఏర్పడింది. అందుకే తలైవా సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతాయి. తాజాగా రజినీకాంత్ మరో చిత్రం అక్కడ దుమ్ము రేపుతోంది. ఇండియాలో పొంగల్ కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ అయిన “దర్బార్” మూవీకి మంచి స్పందనే వచ్చింది.…
ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజాగా పాన్ ఇండియా మూవీని చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘1947’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఓం ప్రకాష్ భట్, మురుగదాస్ కలిసి సంయుక్తంగా ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించనున్నారు. ‘1947’ మూవీకి తమిళ డైరెక్టర్ పోన్ కుమారన్ దర్శకత్వం వహించనున్నారు. తమిళ, కన్నడ చిత్రాలను తెరకెక్కించే కుమారన్ కన్నడ బ్లాక్ బస్టర్ ‘విష్ణువర్ధన’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ…