ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎండికి లేఖ రాసింది. ఏపీపీటీడీ సంస్థలో క్లరికల్ సిబ్బందికి సంబంధించి ఇప్పటి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాళీలలో ఉద్యోగులకు పదోన్నతి కల్పించి ఖాళీలను భర్తీ చేయకుండా ఆ ఖాళీలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన రిట�
కార్గో మాసోత్సవాల్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు 35 పుస్తకాలను కార్గో డోర్ డెలివరీ చేశారు. సంస్థ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచేందుకు తన వంతు బాధ్యతగా డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకున్నాను అని ఆయన తెలిపారు.
భారీ వర్షాలతో ఏపీ తడిసిముద్దయింది. ఇప్పటికే భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఆర్టీసీ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. కడపలో పర్యటించిన ద్వారక తి