సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడం గ్యారెంటీ. సినిమాల గురించి మాట్లాడినా, సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చినా, పాలిటిక్స్ గురించి అయినా సరే ఆర్జీవీ నుంచి ఒక ట్వీట్ వచ్చింది అంటే ఇంటర్నెట్ సెన్సేషన్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వర్మ, ఎప్పటిలాగే ఒక ఫోటోని పోస్ట్ చేసాడు. వర్మ స్పోర్ట్స్ బైక్ ఉన్న ఫోటోని పోస్ట్ చేసాడు, సరిగ్గా ఇలాంటి బైక్…