తిరుమలలో శ్రీవారి దర్శనానికి వృద్ధులు, దివ్యాంగులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల టీటీడీ ప్రకటించింది. అందుకు సంబంధించి గురువారం నాడు దర్శన టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో టోకెన్ల జారీని టీటీడీ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది. ఆయా టోకెన్‌లను ఏప్రిల్ 8వ తేదీ ఉ.11 గంటలకు టోకెన్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ ఉ.10 గంటలకు,…
యంగ్ హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా సంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్టాండప్ రాహుల్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18 న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం ఉన్నా కూడా ఆడియెన్స్ కి రీచ్ కాలేదు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి కనీసం 20 రోజులు కూడా కాకముందే ఓటిటీ బాట పట్టింది. తాజాగా…