ఎస్.ఎస్. రాజమౌళి సినిమా తీయడంలోనే కాదు, ఆ సినిమాను ఎప్పుడు జనం ముందుకు తీసుకురావాలనే ‘ప్లానింగ్’లో కూడా మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆయన రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విడుదల తేదీపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది, 2027 ఏప్రిల్ 7వ తేదీని రాజమౌళి లాక్ చేయడం వెనుక ఒక భారీ స్కెచ్ ఉందనేది స్పష్టమవుతోంది. సాధారణంగా దేవుడిని నమ్మనని చెప్పే రాజమౌళి, బాక్సాఫీస్ వద్ద పండుగలను…