‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనే ట్యాగ్ లైన్ కు జస్టిఫై చేస్తూ.. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పారిజాత పర్వం’. ఇదివరకే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మూవీ మేకర్స్ సినిమా ట్రైలర్ తో ముందుకు వచ్చారు. ఇక ఈ…
టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కాస్త విరామం తర్వాత హీరోగా, నవదీప్ 2.O గా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలో నవదీప్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ కి అడ్డాగా మారిన ‘సి స్పేస్’ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాని ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. Also…