Love Mouli: మొదటిసారి వరంగల్ నుంచి స్టార్ట్ చేసిన ‘లవ్ మౌళి’ ప్రమోషన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కాస్త విరామం తర్వాత హీరోగా, నవదీప్ 2.O గా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలో నవదీప్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ కి అడ్డాగా మారిన ‘సి స్పేస్’ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాని ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది.
Also Read: BRS: కంటోన్మెంట్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత..
Also Read
ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ చేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇందుకు సంబంధించి నేడు వరంగల్ లోని ఎన్ఐటి కళాశాలలో ప్రమోషన్స్ చేసారు. ఈ కార్యక్రమంలో హీరో నవదీప్ మాట్లాడుతూ.. ఈరోజు ఎన్ఐటి కళాశాలకు వచ్చాను.. స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అయ్యాను., వరంగల్ లో చాలా వేడిగా ఉందని అంటూ.. ఏప్రిల్ 19న నేను నటించిన లవ్ మౌళి లవ్ స్టోరీ మూవీ రిలీజ్ కాబోతుంది.. ఇది మంచి రొమాంటిక్ స్టోరీ అని తెలిపాడు.
ఇక ఈ సినిమా 2021న ప్రారంభం జరిగిందని., ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతుందని తెలిపాడు. మేఘాలయలో తీసిన ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని.. ఏప్రిల్ 19న అందరూ సినిమా థియేటర్ కు పెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నట్లు నవదీప్ అన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదటిసారి వరంగల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాని.. మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు