Koo App Shutdown : ఎక్స్ (ట్విటర్) కు ప్రత్యామ్నాయంగా మారుతుందని భావించిన దేశీయ అప్లికేషన్ ‘ కూ ‘ (Koo) యాప్ మూసివేయబడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తాజాగా తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ బుధవారం లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. సేల్ పై డైలీ హంట్‌తో సహా వివిధ కంపెనీలతో జరిపిన చర్చలు విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. Hathras stampede: “భోలే బాబా”…
Koo Set For US Launch, Aims To Take On Elon Musk's Twitter: ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్ల డీల్ తో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ టేకోవర్ తర్వాత నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు కంపెనీలో 50 శాతం ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ కోసం నెలకు 8 డాలర్లు…