టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు .అలాగే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. ఇప్పటికే ఎన్న�