Apple Watch: ఆపిల్ (Apple) సంస్థ కొత్తగా watchOS 26 అప్‌డేట్‌తో వచ్చిన హైపర్‌టెన్షన్ (Hypertension) నోటిఫికెషన్స్ ఫీచర్‌ను భారత్ సహా మరిన్ని దేశాలకు తీసుకవచ్చింది. ఈ కొత్త స్మార్ట్ ఆరోగ్య ఫీచర్ ఆపిల్ వాచ్ సేకరించే హార్ట్ డేటాను 30 రోజుల పాటు విశ్లేషించి.. వాచ్ వాడే వ్యక్తి రక్తపోటు ఎక్కువగా ఉన్న సంకేతాలు నిరంతరంగా కనిపిస్తే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో హెచ్చరిస్తుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే Apple Watch Series 9 లేదా Ultra…
Apple Watch : సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లను మనం కేవలం గాడ్జెట్‌లుగానే చూస్తాం. కానీ అదే గాడ్జెట్ ఒక యువకుడి ప్రాణాలను కాపాడితే? అవును, మధ్యప్రదేశ్, నైన్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త సాహిల్ విషయంలో ఇదే జరిగింది.. రైలు ఎక్కడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు… ఆయన ఆపిల్ వాచ్ ఇచ్చిన ఒకే ఒక్క అలర్ట్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హై హార్ట్ రేట్ హెచ్చరికను గమనించి అతను ఆసుపత్రికి వెళ్లడం వల్లే.. బ్రెయిన్ హేమరేజ్…
ఆటో డ్రైవర్లు అరకొర రాబడితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈఎంఐలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతుంటారు. పొద్దంతా ఆటో నడిపినా వెయ్యి రూపాయలు రావడం కూడా కష్టమే అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆటో డ్రైవర్ మాత్రం దీనికి భిన్నం. ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగులు సైతం ఈర్ష్య పడేలా సంపాదిస్తున్నాడు. ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు ఆటో డ్రైవర్ తన ఆదాయం గురించి చెప్పడంతో షాక్ కు గురయ్యాడు. ఈ విషయాన్నంతా ఎక్స్ లో…
ఓ ఆపిల్ వాచ్.. ప్రమాదం నుంచి ముంబై టెక్కీ ప్రాణాలు కాపాడింది. ఇది వాస్తవం. ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను రక్షించింది. ఎలా? ఏంటి? తెలియాలంటే ఈ వార్త చదవండి.
‘యాపిల్’ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా ఈసారి కూడా ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ‘అవే డ్రాపింగ్’ పేరుతో యాపిల్ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఈరోజు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్‌ను యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ యాప్‌లో చూడవచ్చు. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ నాలుగు మోడళ్లను రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 17…
మారుతున్న సమాజానికి అనుగుణంగా రోజు రోజుకూ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లతో పాటు.. స్మార్ట్‌వాచ్‌ల హవా నడుస్తోంది. కంపెనీలను బట్టి స్మార్ట్ వాచ్ లు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో లభిస్తున్నాయి.
ప్రీమియం బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌లు అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తాయి. ఇవి యూజర్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేషిస్తుంటాయి. ఏవైనా అనారోగ్యాలను గుర్తిస్తే, అలర్ట్ ఇస్తాయి. ఇప్పటికే యాపిల్ వాచ్‌లు ఇలాంటి హెచ్చరికలతో ఎంతోమంది యూజర్ల ప్రాణాలు నిలబెట్టాయి.
central government warning to apple watch users: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆపిల్ స్మార్ట్ వాచ్ వాడుతున్నారు. హెల్త్ మానిటరింగ్‌కు సంబంధించి ఆపిల్ వాచ్ ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే ఎంతో మంది నెటిజన్‌లు తమ ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిందంటూ సోషల్ మీడియాలో పలు మార్లు కథనాలను పోస్ట్ చేయడం మనం చూసే ఉంటాం. అందుకే ఆపిల్ వాచీని వాడేందుకు యూజర్లు ఎంతో ఇష్టపడుతున్నారు. అయితే తాజాగా ఆపిల్ వాచ్ యూజర్లకు కేంద్ర…
ఐఫోన్ ప్రియులకి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఆ సమయం రానే వచ్చేసింది. ఐఫోన్ 14 ఎప్పుడు లాంచ్ అవుతుందన్న విషయం బయటకొచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13వ తేదీన ఈ కొత్త ఫోన్ లాంచ్ కానుందని తెలిసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లు మార్కెట్లోకి రానున్నట్టు సమాచారం. ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14 సిరీస్ ధర వంద…