Apple seeds are harmful to children: ఆపిల్స్ పోషకాలకు మూలం అని చెబుతారు. రోజూ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది వీటిని తింటారు. కానీ, మీరు కొన్ని మార్గదర్శకాలను పాటించకుండా ఆపిల్ తింటే, అది స్లో పాయిజన్‌గా మారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది.